Header Banner

తగ్గేదే లేదంటున్న పృథ్వీ.. అందుకే ఎక్స్ లోకి వచ్చానని వివరణ! రోజుకు 11 సార్లు..

  Sat Feb 22, 2025 17:10        Entertainment

టాలీవుడ్ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే తొలి ట్వీట్ ద్వారా వెల్లడించారు. "హాయ్... నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని. అఫిషియల్ గా ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్)లోకి వచ్చేశాను. నేను నా భావాలను స్టేజ్ పై ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఈ రోజు నుంచి ఈ ఎక్స్ అనే వేదికను ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను... థాంక్యూ" అంటూ పృథ్వీ పేర్కొన్నారు.

 ఎక్స్ సామాజిక మాధ్యమంలోకి అడుగుపెట్టాడో లేదో... వరుస ట్వీట్లతో కదం తొక్కుతున్నాడు. తాజాగా, రోజుకు 11  సార్లు నీళ్లు తాగండి... అసలే ఎండాకాలం అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. వేడి 151 డిగ్రీల ఫారెన్ హీట్ కి రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి... నా తోటి సోదరుల కోసం ఆరోగ్య చిట్కాలు అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇటీవల ఓ సినిమా వేడుకలోనూ వేదికపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలే చేసిన నటుడు పృథ్వీపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. వేదికల పైనుంచి చేస్తే విమర్శలు వస్తున్నాయని, జనాలు ఫీల్ అవుతున్నారని, అందుకే ఎక్స్ లోకి ఎంటర్ అవుతున్నానని పృథ్వీ తన తొలి ట్వీట్ లో వివరించారు.

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనం పథకంపై అపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! డేట్ ఫిక్స్! ఈ నెలలో...

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Prudhvi #X #SocialMedia #Tollywood